RRR చిత్రం క్రెడిట్ ఎవరిది ?

RRR చిత్రం విడుదలైనప్పటి నుంచి ఇప్పటీకి ఇద్దరు హీరో అభిమానులు మధ్య క్రెడిట్ విషయం దూషణలు , మాటల యుధ్ధం సొషల్ మీడీయా వేదికగా నడుస్తూ ఉంది. కానీ అసలు క్రెడిట్ ఎవరిది ?

చదవడం కొనసాగించు