నటసింహాం శ్రీ నందమూరి బాలకృష్ణ కు జన్మదిన శుభాకాంక్షలు
ముద్దుల మావయ్య సినిమా చూస్తూ ఏడ్చి ఏడ్చి ఇంటికి వచ్చి అమ్మ నాకు చెల్లి ఎందుకు లేదు అని అడిగితే మా అమ్మ ని సినిమా పిచ్చి తగలెయ్య అని విసుక్కున్నా ఆ మూమెంట్స్. ఆదిత్య 369 చూసి అసలు 369 అంట…
చదవడం కొనసాగించు