అదరగొట్టిన బాలకృష్ణ భగవంత్ కేసరి ట్రైలర్
నటసింహ బాలకృష్ణ – అనిల్ రావిపూడి కలయికలో వస్తున్న భగవంత్ కేసరి చిత్రం
చదవడం కొనసాగించునటసింహ బాలకృష్ణ – అనిల్ రావిపూడి కలయికలో వస్తున్న భగవంత్ కేసరి చిత్రం
చదవడం కొనసాగించుపవన్ పొత్తు ప్రకటించిన మొదట్లో చేసిన వ్యాఖ్యలు.
“ఇద్దరి పార్టీ వారు గౌరవం ఇచ్చిపుచ్చుకోండి.. వారి మనో భావాలను దెబ్బ తినేలా జన సైనికులు మాట్లాడకండి – పవన్ కళ్యాణ్ ”
జన సేనాని పవన్ కళ్యాణ్ తాజా రాజకీయ పరిణామాలను అందిపుచ్చుకున్నాడా? ప్రస్తుత పవన్ వ్యవహరిస్తున్న తీరు అవుననే సమాధానం ఇస్తుంది. టీడీపీ జాతీయ అధినేత చంద్రబాబు అరెస్ట్ పవన్ కి రాజకీయంగా ఉపయోగ పడే అంశం గానే పరిగణించాలి.
చదవడం కొనసాగించుచంద్రబాబు ఒక బ్రాండ్ .. ఒక దూర దృష్టి ఉన్న నాయకుడి … హైదరాబాద్ ని డెవలెప్ మెంట్ చేసిన నాయకుడి..14 సంవత్సరాలు ఉమ్మడి మరియు ఇది ఈ తరం యువతరం విన్నది .. విసుగు తెప్పించేది కూడా.
చదవడం కొనసాగించునందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా నటించిన బింబిసారా రేపు పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు ఏఎంబీ మాల్ లో ట్రైలర్ లాంచ్ చేయటం జరిగింది.
చదవడం కొనసాగించుముద్దుల మావయ్య సినిమా చూస్తూ ఏడ్చి ఏడ్చి ఇంటికి వచ్చి అమ్మ నాకు చెల్లి ఎందుకు లేదు అని అడిగితే మా అమ్మ ని సినిమా పిచ్చి తగలెయ్య అని విసుక్కున్నా ఆ మూమెంట్స్. ఆదిత్య 369 చూసి అసలు 369 అంట…
చదవడం కొనసాగించుఆంద్రప్రదేశ్ ముందస్తు ఎన్నికల సూచనలు ప్రస్తుత రాజకీయ పరిణామాలు చాలా ఆసక్తి గా నడుస్తున్నాయి ముఖ్యంగా పొత్తులపై ఇప్పటినుంచే ప్రతిపక్షపార్టీ టీడీపీ మరియు ఇతర పక్షాలు జనసేన, బీజేపీ సిద్దం అవుతున్నాయి
చదవడం కొనసాగించు