సీతక్క ని చూసి బుద్ధి తెచ్చుకోండి
గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కారణం గా రెండు రాష్ట్రాలలో కొన్నిప్రాంతాలలో రాకపోకలు ,కనీస అవసరాలు లేక భాదితులు అవస్థలు పడుతున్నారు
చదవడం కొనసాగించుగత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కారణం గా రెండు రాష్ట్రాలలో కొన్నిప్రాంతాలలో రాకపోకలు ,కనీస అవసరాలు లేక భాదితులు అవస్థలు పడుతున్నారు
చదవడం కొనసాగించుగత కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే అనుమానాలు బలపడుతున్నాయి. బీజేపీ ఎక్కడ బలంగా ఉంటుందంటే హిందూ – ముస్లీం గొడవలు
చదవడం కొనసాగించునటసింహ బాలకృష్ణ – అనిల్ రావిపూడి కలయికలో వస్తున్న భగవంత్ కేసరి చిత్రం
చదవడం కొనసాగించుటీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్.. త్వరలో లోకేష్ ఆరెస్ట్ అంటూ ఊహాగానాలు. వైకాపా సరిగ్గా 6 నెలల ఎన్నికలు ముందు అమలు పరుస్తున్న వ్యూహం.. దీనికి కారణం.
చదవడం కొనసాగించుతెలుగుదేశం జాతీయ అద్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ తాజా రాజకీయాల్లో పెనుమార్పులు కలిగిస్తున్నాయి. ఈరోజు జరిగిన క్వాష్ పిటిషన్ హై కోర్ట్ కొట్టి వేసింది.
చదవడం కొనసాగించుజన సేనాని పవన్ కళ్యాణ్ తాజా రాజకీయ పరిణామాలను అందిపుచ్చుకున్నాడా? ప్రస్తుత పవన్ వ్యవహరిస్తున్న తీరు అవుననే సమాధానం ఇస్తుంది. టీడీపీ జాతీయ అధినేత చంద్రబాబు అరెస్ట్ పవన్ కి రాజకీయంగా ఉపయోగ పడే అంశం గానే పరిగణించాలి.
చదవడం కొనసాగించుచంద్రబాబు ఒక బ్రాండ్ .. ఒక దూర దృష్టి ఉన్న నాయకుడి … హైదరాబాద్ ని డెవలెప్ మెంట్ చేసిన నాయకుడి..14 సంవత్సరాలు ఉమ్మడి మరియు ఇది ఈ తరం యువతరం విన్నది .. విసుగు తెప్పించేది కూడా.
చదవడం కొనసాగించుచీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకం పై పాత చట్టాన్ని రద్ధు చేస్తూ సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
చదవడం కొనసాగించుజగన్ తాజాగా రైతు భరోసా బటన్ నొక్కుడు బహిరంగ సభలో చంద్రబాబు మరియు దత్త పుత్రుడు పవన్ మీరు 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ము ఉందా ? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
చదవడం కొనసాగించుఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలు , కొత్త దర్శకులను ప్రోత్సహించే కళ్యాణ్ రామ్ తాజాగా వశిష్ట అనే కొత్త దర్శకుడుతో వచ్చిన బింబిసారా ట్రైలర్ మరియు ప్రచారాలతో ప్రేక్షకుల ఆసక్తి కొల్పిన ఈ చిత్రం
చదవడం కొనసాగించురాజకీయాలలో వైకాపా నాయకులు వ్యవహరిస్తున్న తీరు అసహ్యంగా , జుగుప్సా ఉంది. మొన్న ఎన్టీఆర్ చివరి కూతురు ఆత్మహత్య….
చదవడం కొనసాగించుకృష్టా జిల్లాలోని గన్నవరంలో వైసీపీ మద్దతుదారుడు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, టీడీపీ నేత వంగవీటి రాధా భేటీ అయ్యారు. చాలా రోజుల తర్వాత వల్లభనేని వంశీ వంగవీటి రాధాను కలవడం ఆసక్తికరంగా మారింది. ప్రైవేట్ ఫంక్షన్‌లో కాసేపు వారు ఏకాంతంగా చర్చించుకున్నట్లు సమాచారం. వంగవీటి రాధను దగ్గరుండి వంశీ కారులో ఎక్కించారు. ఈ దృశ్యం కాస్త మీడియా కంటపడింది. మీడియా వారిని ప్రశ్నించగా. స్నేహితులం కాబట్టే మాట్లాడుకున్నామని చెప్పినట్లు తెలిసింది. ఈ ఇద్దరి కలయికపై రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.
చదవడం కొనసాగించు2019 ఎన్నికలలో ఎన్నో కలలు కన్నా జనసేన ఘోర పరాజయం పాలయ్యింది. కారణం తన అభిమానులు అవ్వవచ్చు , జగన్ వేవ్ కావచ్చు
చదవడం కొనసాగించుచంద్రబాబు తన రాజకీయ చదరంగలో పావులను తనదైన రీతిలో చాకచక్యంగా కడుపుతూ వస్తున్నాడు. ఒకప్పుడు బాబు కి ఇప్పుడున్న బాబు చాలా వ్యత్యాసం కనపడుతుంది
చదవడం కొనసాగించులూసిఫర్ కి రీమేక్ గా తెరకెక్కుతున్న చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ ట్రైలర్ ఈరోజు చిత్ర బృందం
చదవడం కొనసాగించునందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా నటించిన బింబిసారా రేపు పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు ఏఎంబీ మాల్ లో ట్రైలర్ లాంచ్ చేయటం జరిగింది.
చదవడం కొనసాగించుశ్రీ కాళహస్తి పట్టణానికి చెందిన జనార్థన్ అనే వ్యక్తి ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు
చదవడం కొనసాగించుస్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గారి జరగబోయే విగ్రహావిష్కరణ కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తో పాటు దేశ మంత్రులు
చదవడం కొనసాగించుప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం షాక్ లు మీద ఇస్తూ వస్తుంది. మొన్న జీతాల పెంపు విషయం లో జరిగిన రచ్చ తెలిసిందే.
చదవడం కొనసాగించునాకు పూర్తిస్థాయిలో ఎంపీలను గెలిపించి ఇవ్వండి హోదా ఎలా రాదో నేనూ చూస్తా… ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కేంద్రాన్ని మనం ప్రత్యేక హోదా అడుగలేం , ఎందుకంటే మన అవసరం కేంద్రానికి లేదు , మున్ముందు ఆ అవకాశం వస్తే ఆడుగుదాం
చదవడం కొనసాగించువై యెస్ రాజాశేఖర రెడ్డి మొదలు పెట్టిన ఆరోగ్య శ్రీ పేద ప్రజల కోసం ఎంతగానో ఉపయోగపడింది
చదవడం కొనసాగించుజనసేన అధినేత పవన్ కళ్యాణ్ యాత్రకు వాహనాలు సిద్ధమవుతున్నాయి
చదవడం కొనసాగించు