నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా నటించిన బింబిసారా రేపు పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు ఏఎంబీ మాల్ లో ట్రైలర్ లాంచ్ చేయటం జరిగింది. ట్రైలర్ ఆద్యంతం గ్రాఫిక్స్ , విజువల్స్ ఆకట్టుకున్నాయి. ఇందులో కళ్యాణ్ రామ్ హావభావాలు నటించిన తీరు చాలా కొత్తగాను ఆకట్టుకునే విధంగా ఉంది. టైమ్ ట్రావెల్ కథాంశం తో కావటంతో ప్రేక్షకుల ఆసక్తి గా ఎదురుచూన్నారు. కొత్త దర్శకుడు శ్రీ వశిష్ట మంచి పనితీరు ప్రదర్శించాడు. ఈ చిత్ర ఆగష్టు 5 రిలీజ్ చేయబోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు ఒక లుక్ ఎయ్యండి.
