2019 ఎన్నికలలో ఎన్నో కలలు కన్నా జనసేన ఘోర పరాజయం పాలయ్యింది. కారణం తన అభిమానులు అవ్వవచ్చు , జగన్ వేవ్ కావచ్చు, కులసమీకరణాలు కావచ్చు లేదా తన బలాన్ని ఎక్కువగా ఊహించి ముందుకు వెళ్ళటం వల్ల కావచ్చు . ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ వ్యతిరేక ఓటు చీల్చను అనటంతో టీడీపీ తో పోత్తు కు మొగ్గుచూపించటం జరిగింది. మరోవైపు టీడీపీ కూడా సుముఖుంగా ఉన్నప్పటికీ మాహానాడు కు ప్రజాదరణ చూసి పొత్తు విషయంలో నాయకులు సలహాలు , కార్యకర్తల విన్నపాలు తో పొత్తులపై వేచిచూసే దోరణి లో పడింది.
కానీ మరో సందర్బంలో పవన్ కళ్యాణ్ ప్రధాన ప్రతిపక్షానికి తగ్గాలి అని పైగా ఆప్షన్స్ ఇవ్వటంతో టీడీపీ నాయకిలకు మరియు కార్యకర్తలు కు ఆగ్రహం తెప్పించాయి. ఈ వ్యాఖ్యలతో టీడీపీ ఒంటరిగా పోటీ చేయటానికైనా సిద్ధం అన్న దోరణిలోకి వెళ్ళిపోయింది.
ఇక్కడే సరిగ్గా పొత్తు పెట్టుకొని తమకు బలమైన 30 నుండీ 40 స్థానాలు ఎంపిక చేసుకోని పోటీ చేసి తదుపరి ఎన్నికలలో తమ ఉనికిని చాటుకోవాలని చూస్తున్న పవన్ కు ప్రస్తుత పరిణామాలతో బ్రేక్ పడింది. దీంతో పవన్ కళ్యాణ్ బస్సుయాత్ర, కౌలు రైతు యాత్రలకు ప్రజలలో మమేకమౌతున్నారు. దీనివల్ల ప్రజల్లో తమ బలాన్ని చూసి టీడీపీ పార్టీ తన దగ్గరకు పొత్తులకు వస్తుందని పైగా ఈ యాత్రలు పార్టీ పుంజుకుంటుంది అని పవన్ వ్యూహంగా గా భావిస్తుండవచ్చు. చూద్దాం పవన్ వ్యూహం ఫలిస్తుందో లేదో ?
— పి కృష్ణ
నిరాకరణలు: వెబ్‌సైట్ యొక్క www.toliadugu.com లేదా సబ్‌డొమైన్‌లలో ప్రచురించబడిన కథనాలు మరియు కంటెంట్ కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. www.toliadugu.com లేదా వెబ్‌సైట్ సబ్‌డొమైన్‌లలో ప్రచురించబడిన కథనాలలో ఉపయోగించిన మొత్తం సమాచారం విశ్వసనీయ మూలాల నుండి వచ్చినదని విశ్వసించబడింది, అయితే మేము దీనితో సంపూర్ణత, ఖచ్చితత్వం లేదా విశ్వసనీయత గురించి ఎలాంటి ప్రాతినిధ్యాలు లేదా హామీలు ఇవ్వము, వ్యక్తీకరించాము లేదా సూచించాము ఈ వ్యాసానికి సంబంధించి
Disclaimers: Articles and Content published on www.toliadugu.com or subdomains of the website, is just for informational purposes only. All information used in the articles published on www.toliadugu.com or subdomains of the website is believed to be from reliable sources, but we make no representations or warranties of any kind, express or implied, about the completeness, accuracy, or reliability with respect to these article.