గాడ్ పాదర్ గా చిరంజీవి

తాజా వార్తలు సినిమా వార్తలు
0
(0)

లూసిఫర్ కి రీమేక్ గా తెరకెక్కుతున్న చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ ట్రైలర్ ఈరోజు చిత్ర బృందం విడుదల చేయటం జరిగింది. ఈ ట్రైలర్ లో తమన్ బీజేయం ఆకట్టుకుంది. చిరంజీవి గాడ్ ఫాదర్ లుకలో అభిమానులను ఆకట్టుకున్నప్పటికి సాధారణ ప్రేక్షకుల్లో మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదనే చెప్పాలి . కాగా ఈచిత్రం లో సల్మాన్ ఖాన్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Click on a star to rate it!

Average rating 0 / 5. Vote count: 0

No votes so far! Be the first to rate this post.