శ్రీ కాళహస్తి పట్టణానికి చెందిన జనార్థన్ అనే వ్యక్తి ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. తన అభిమాని హీరో Jr NTR తో మాట్లాడాలని కోరిక. ఈ విషయం ఇతర అభిమానులు ద్వారా తెలుసుకున్న Jr NTRఫోన్ లో అభిమాని తల్లితండ్రులతో మాట్లాడి దైర్యం చెప్పటమే కాక తన వంతు బాధ్యతగా ట్రీట్మెంట్ ఖర్చులు సమకూర్చుతున్నట్టు సమాచారం. ఇలా తన అభిమానికి పై తన అభిమానం మరియు బాధ్యత చూపించటం అభినందనీయం.
అతను త్వరగా కోలుకోవాలని Toliadugu.com తరుపున ఆశిస్తున్నాం.