జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యాత్రకు వాహనాలు సిద్ధమవుతున్నాయి. పవన్ యాత్ర కోసం 8 వాహనాలు కొనుగోలు చేశారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో కొత్త వాహనాలు ఉన్నాయి. యాత్రకు అనుగుణంగా వాహనాల్లో ఇంటీరియల్ మార్పులు జరగనున్నాయి. అక్టోబర్ 5న తిరుపతి నుండి పవన్ కళ్యాణ్ వాహనయాత్ర ప్రారంభం కానుంది.