దీనికి సమాధానం ఏంటి జగన్ మోహన రెడ్డి ?
నాకు పూర్తిస్థాయిలో ఎంపీలను గెలిపించి ఇవ్వండి హోదా ఎలా రాదో నేనూ చూస్తా… ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కేంద్రాన్ని మనం ప్రత్యేక హోదా అడుగలేం , ఎందుకంటే మన అవసరం కేంద్రానికి లేదు , మున్ముందు ఆ అవకాశం వస్తే ఆడుగుదాం
చదవడం కొనసాగించు