సెటైర్: అనగనగా ఒక కాకి కథ(ఇది ఒక నేత కథ)

“ఒక ఊర్లో రచ్చ బండ దగ్గర ఒక చెట్టుపై ఉన్న కాకి కింద అరుగుమీద కూర్చున్న జనాల తలల పై రెట్టలు వేస్తూ ఉండేది. వారు ఆ కాకిని తిట్టుకుంటూ ఉండేవారు. ఒక రోజూ ఆ కాకి ప్రమాదావశాత్తు చనిపోయింది

చదవడం కొనసాగించు

సెటైర్ : ఎలుకలు, పంది కొక్కులకు దాహార్తిని తీరుస్తున్న జయ మోహన రెడ్డి

అనగనగ ఒక ఊరిలో ఒక ప్రెసిడెంట్ జయ మోహన్ రెడ్డి , అతను ఎప్పుడు మాట తప్పడు , మడెం తిప్పడు ఎందుకంటే అతను ఎలక్షన్ల ముందు చెప్పిన ఏమాట

చదవడం కొనసాగించు