అదరగొట్టిన బాలకృష్ణ భగవంత్ కేసరి ట్రైలర్

తాజా వార్తలు సినిమా వార్తలు
5
(1)

నటసింహ బాలకృష్ణ – అనిల్ రావిపూడి కలయికలో వస్తున్న భగవంత్ కేసరి చిత్రం థీయిట్రీకల్ ట్రైలర్ విడుదలయ్యింది. ట్రైలర్ లో బాలకృష్ణ చాలా కొత్తగా మొండి యాటిట్యూడ్ కనపడుతున్నారు. బాలకృష్ణ – శ్రీలీల మధ్య సన్నివేశాలు చాలా సహజంగా ఉన్నాయి. కథ పూర్తిస్థాయిలో ఎమోషనల్ తో యాక్షన్ ఉండబోతుందని తెలుస్తుంది. బాలకృష్ణ తెలంగాణ మాండలికంలో పలికిన సంభాషణలు , హిందీలో సంభాషణలు ఆదిరిపోయాయి. అనీల్ రావిపూడి దర్శకత్వం అన్నీ చిత్రాలు ఒక ఎత్తు.. ఈ చిత్రం ఒక ఎత్తు చెప్పవచ్చు. ట్రైలర్ చివర్లో అనిల్ మార్క్ చమక్కు అలరించింది. చూడకపోతే ఒక లుక్కేయండి.

Click on a star to rate it!

Average rating 5 / 5. Vote count: 1

No votes so far! Be the first to rate this post.